ఈ రోజు మీరు ఏమి నిర్మించాలనుకుంటున్నారు?
ఇతీరియములో మీ మొదటి యాప్లను నేర్చుకోవడానికి మరియు నిర్మించడానికి మీకు కావలసినవన్నీ

టోకనైజేషన్
scaffold-eth యొక్క ప్రాథమికాలను తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టోకెన్ను సృష్టించండి.

DEX
ఒక సాధారణ ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ను నిర్మించండి, లిక్విడిటీని అందించండి మరియు టోకెన్ మార్పిడులను అమలు చేయండి.

స్టేబుల్కాయిన్లు
ఒక స్టేబుల్కాయిన్ను నిర్మించి, స్థిరత్వ యంత్రాంగాలు మరియు ధర ఒరాకిల్స్ను నేర్చుకోండి.

సవాళ్లు మరియు మార్గదర్శకత్వం
ఇతరుల నుండి మార్గదర్శకత్వం పొందండి మరియు తోటి డెవలపర్లతో ఎలా సహకరించాలో నేర్చుకోండి.
స్పీడ్ రన్ Ethereum (opens in a new tab)మంచి జీతం పొందండి. రిమోట్గా ఉండండి. భవిష్యత్తును నిర్మించండి.
బ్లాక్చైన్ కెరీర్లలో సగానికి పైగా రిమోట్-ఫస్ట్, కొన్ని అంచనాలు ఈ సంఖ్యను 70% వరకు ఉన్నట్లు చూపుతున్నాయి.
Money you can program
Write code that defines how value moves, when, and to whom. No banks, no intermediaries, just logic you define.
Future-proof skills
Learn the building blocks of the next internet. The tech might evolve, but the principles of web3 are here to stay.
Censorship resistance
Build projects and commerce that can't be silenced by governments, corporations, or algorithms. If it matters, it stays online.
Digital sovereignty
Own your identity, assets, and creations online without relying on platforms that can delete you.
ఏజెంట్లతో ఆన్చైన్ నిర్మించండి
ఏజెంటిక్ స్టాక్ కోసం నిర్మాణాత్మక Ethereum జ్ఞానం. మీ AI ఏజెంట్కు స్టేట్ చదవడానికి, లావాదేవీలు పంపడానికి మరియు ప్రోటోకాల్లతో సమన్వయం చేయడానికి అవసరమైన సందర్భాన్ని అందించండి, మోడల్ యొక్క కాంటెక్స్ట్ విండో నుండి బయటకు వెళ్ళకుండా.
సహాయకరమైన డెవలపర్ వనరులు

మీ ఆలోచనను త్వరగా ప్రారంభించండి
మీ ఇతీరియము యాప్ స్టాక్ను సెకన్లలో బూట్స్ట్రాప్ చేయండి. Scaffold-ETH 2 చదవండి (opens in a new tab)

సహాయం పొందండి
మీరు చిక్కుకుపోయినా లేదా సమస్యలను పరిష్కరించడంలో సహాయం కావాలన్నా, మార్గదర్శకత్వం కోసం అడగండి.

వనరులు
ముందుగా ప్రయోగాలు చేసి, తర్వాత ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? శాండ్బాక్స్లు, బూట్క్యాంపులు మొదలైనవాటిని తనిఖీ చేయండి.

ట్యుటోరియల్స్
ఇతిరియం డెవలప్మెంట్ నేర్చుకోండి స్టెప్ బై స్టెప్ మా బిల్డర్స్ ద్వారా వాళ్ళు ఇవన్నీ చేసేసారు.
వీడియో కోర్సులు
బ్లాక్చైన్లో మీ వృత్తిపరమైన కెరీర్ను ప్రారంభించాలనుకుంటున్నారా? ఈ కోర్సులు మిమ్మల్ని బ్లాక్చైన్ డెవలపర్గా నియమించుకోవడానికి సిద్ధం చేస్తాయి.

బ్లాక్చైన్ ప్రాథమికాలు
బ్లాక్చైన్లు మరియు స్మార్ట్ కాంట్రాక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి, ఒక వాలెట్ను సృష్టించండి మరియు మీ మొదటి లావాదేవీపై సంతకం చేయండి.

Solidity స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్
Solidity ప్రోగ్రామింగ్ అనేది ఇతీరియము అనుకూల పర్యావరణ వ్యవస్థలలో వెబ్3 డెవలప్మెంట్కు మీ గేట్వే.

ఫౌండ్రీ ప్రాథమికాలు
ఫౌండ్రీ మరియు అధునాతన వెబ్3 డెవలప్మెంట్ కాన్సెప్టులు మరియు సాధనాలతో మీ Solidity డెవలప్మెంట్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.

అధునాతన ఫౌండ్రీ
Solidity స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్స్డ్ ఫౌండ్రీతో వెబ్3 డెవలప్మెంట్ టెక్నిక్లను నేర్చుకోండి.

స్మార్ట్ కాంట్రాక్ట్ భద్రత
స్మార్ట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ పరిశోధకుడిగా మీ కెరీర్ను ప్రారంభించండి! స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిటింగ్ మరియు ఉత్తమ పద్ధతులను నేర్చుకోండి.
డాక్యుమెంటేషన్ ని అన్వేషించండి
ఇతీరియము మరియు బ్లాక్చైన్ల యొక్క ప్రధాన భావనలను అర్థం చేసుకోండి
పరిచయం
ఇతిరియం కి పరిచయంబ్లాక్ చైన్ మరియు ఇతిరియం కి పరిచయం
ఈథర్ కు పరిచయంక్రిప్టోకరెన్సీ కి ఇథెర్ కి పరిచయం
డాప్స్ కి పరిచయండిసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కి పరిచయం
స్టాక్ కి పరిచయంఇతిరియం స్టాక్ కి పరిచయం
వెబ్2 vs వెబ్3అభివృద్ధి యొక్క వెబ్ 3 ప్రపంచం ఎలా భిన్నంగా ఉంటుంది
ప్రోగ్రామింగ్ భాషలుతెల్సిన భాషలతో ఇతిరియం వాడటం
ప్రాథమిక అంశాలు
Accountsకాంట్రాక్ట్స్ లేదా నెట్వర్క్ లో ఉన్న మనుషులు
లావాదేవీలుఎథేరియం స్థితి మారుతున్న విధానం
బ్లాక్ లుట్రాన్సాక్షన్లు బ్యాచ్ లుగా బ్లాక్ చైన్ లో చేరుతాయి
ఇతిరియం వర్చ్యువల్ మెషిన్(ఈవీఎం)ట్రాన్సక్షన్స్ ని ప్రాసెస్ చేసే కంప్యూటర్
గ్యాస్ట్రాన్సక్షన్స్ కి శక్తీ ఇవ్వడానికి ఇథెరె అవసరం
నోడ్ లు మరియు క్లయింట్ లుబ్లాక్క్లు మరియు ట్రాన్సాక్షన్లు నెట్వర్క్ లో ఎలా వెరిఫై అవుతాయి
నెటవర్క్లుమెయిన్ నెట్ మరియు టెస్ట్ నెట్ పై ఒక ఓవర్ వ్యూ
ది స్టాక్
స్మార్ట్ కాంట్రాక్టులుడాప్స్ వెనుక ఉన్న లాజిక్ - స్వీయ-అమలు ఒప్పందాలు
డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్స్డెవలప్మెంట్ వేగంగా పూర్తి అవ్వడానికి సహాయం అయ్యే పరికరాలు
జావా స్క్రిప్ట్ లైబ్రరీలుజావా స్క్రిప్ట్ ద్వారా స్మార్ట్ కాంట్రాక్ట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం
బ్యాక్ ఎండ్ API లుస్మార్ట్ కాంట్రాక్ట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి వాడుతున్న లైబ్రరీలు
సమూహము అన్వేషకులుఇతిరియం డేటా కి మీ ద్వారం
స్మార్ట్ కాంట్రాక్ట్ భద్రతస్మార్ట్ కాంట్రాక్టుల అభివృద్ధి సమయంలో పరిగణించవలసిన భద్రతా చర్యలు
స్టోరేజ్Dapp నిల్వను ఎలా నిర్వహించాలి
డెవలప్మెంట్ వాతావరణంIDE లు డాప్స్ డెవలప్మెంట్ కి సహాయం పడతాయి
హ్యాకథాన్లలో చేరండి
హ్యాకథాన్లు నెట్వర్క్ చేయడానికి మరియు ఇతరుల నుండి నేర్చుకోవడానికి అలాగే ప్రాజెక్ట్లను ప్రారంభించడానికి మరియు బహుమతులు సంపాదించడానికి గొప్ప అవకాశాలు

ETHGlobal Cannes
3–5 ఏప్రి, 2026
Cannes, France

ETHSilesia 2026
16–19 ఏప్రి, 2026
Katowice, Poland

ETHPrague
8–10 మే, 2026
Prague, Czechia

ETHBratislava
22, మే 2026
Bratislava, Slovakia

ETHKyiv
1, జూన్ 2026
Kyiv, Ukraine
మీరు వ్యవస్థాపకులా?
ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలోచన ఉందా లేదా నమూనాపై పని చేస్తున్నారా? మీ ప్రాజెక్ట్ను తదుపరి దశకు ఎలా తీసుకెళ్లాలో అన్వేషించండి. మేము మిమ్మల్ని సంబంధిత సంస్థలు మరియు ఈ రంగంలోని నిపుణులతో కనెక్ట్ చేయగలము.

